వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని మంత్రికి ఆహ్వానం

69చూసినవారు
వరంగల్ బట్టల బజార్ లోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలకు రావాలని కోరుతూ మంత్రి కొండా సురేఖని గురువారం దేవాదాయ శాఖ ఆహ్వానించింది. ఈ మేరకు ఆలయ ఈవో రత్నాకర్ రెడ్డి, అర్చకులు మంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి తీర్థప్రసాదాలను అందించి, శాలువాతో సన్మానించి, వేదాశీర్వచనం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్