వరికంటే లాభదాయకం ఆయిల్ ఫామ్

67చూసినవారు
డిసిసిబి బ్యాంకును ఎలా అభివృద్ధి చేశా నో రైతులకు, రైతు కూలీలకు ఎలా సహాయం చేశానో అలాగే ఆయిల్ ఫామ్ రైతులకు కూడా సహాయం చేసి వారి అభివృద్ధికి కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ ఫెడరేషన్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి అన్నారు. ఆదివారం టేకులగూడెం గ్రామంలో రాఘవ రెడ్డి స్వగృహంలో మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ ను నేను కూడా సాగు చేస్తున్నానని వరికంటే లాభదాయకంగా ఉంటుందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్