వరంగల్ జిల్లా కలెక్టరేట్ లో మంగళవారం కలెక్టర్ డాక్టర్ సత్య శారద, కమిషనర్ అశ్విని, అదనపు కలెక్టర్ సంధ్య రాణి లతో కలిసి జిల్లాలో ఉన్న చెరువు ఎఫ్టీల్, బఫర్ జోన్ ల పై మంగళవారం సంబంధిత అధికారులతో సమీక్షించారు. చెరువుల బఫర్ జోన్, ఎఫ్టిల్ పరిధులను పరిశీలించుటకు ఇరిగేషన్ అధికారులను క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.