సబ్ రిజిస్టర్ కు స్వాగతం పలికిన శ్యామంతుల శ్రీనివాస్

293చూసినవారు
సబ్ రిజిస్టర్ కు స్వాగతం పలికిన శ్యామంతుల  శ్రీనివాస్
వరంగల్ జిల్లా జాయింట్ సబ్ రిజిస్టర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సందర్బంగా జాయింట్ సబ్ రిజిస్టర్ అంజద్ అలీ కి తన కార్యాలయంలో బుధవారం అభినందనలు తెలియజేసి పుష్పగుచ్చం అందజేసిన అడ్వకేట్ శ్యామంతుల శ్రీనివాస్ సబ్ రిజిస్టర్ కు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. వీరితో పాటుగా ముత్యాల విజయ్ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్