సబ్ రిజిస్టర్‌కు స్వాగతం పలికిన శ్రీనివాస్

165చూసినవారు
సబ్ రిజిస్టర్‌కు స్వాగతం పలికిన శ్రీనివాస్
వరంగల్ జిల్లా జాయింట్ సబ్ రిజిస్టర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సందర్బంగా జాయింట్ సబ్ రిజిస్టర్ అంజద్ అలీకి తన కార్యాలయంలో బుధవారం అడ్వకేట్ శ్యామంతుల శ్రీనివాస్ పుష్ఫగుచ్చం ఇచ్చి అభినందనలు తెలియజేశారు. ముత్యాల విజయ్, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్