58 వినతులు స్వీకరించిన బల్దియా అధికారులు

56చూసినవారు
58 వినతులు స్వీకరించిన బల్దియా అధికారులు
ప్రజావాణి కార్యక్రమాన్ని పురస్కరించుకొని సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కమీషనర్ అనిసుర్ రషీద్ తో పాటు బల్దియాకు చెందిన వివిధ విభాగాల ఉన్నతాధికారులు హాజరై ప్రజల నుండి వినతులను స్వీకరించి పరిష్కార నిమిత్తం ఆయా విభాగాలకు చెంది అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా స్వీకరించిన ఫిర్యాదుల వివరాలు విభాగాల వారిగా 58 వినతులు స్వీకరించమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్