ఓటు హక్కు ప్రాధాన్యతను విస్తృతం చేయండి

557చూసినవారు
ఓటు హక్కు ప్రాధాన్యతను విస్తృతం చేయండి
ఓటు హక్కు ప్రాధాన్యతను విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని వరంగల్ జిల్లా స్వీప్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి అభిప్రాయపడ్డారు. లోక్ సభ ఎన్నికల నేపద్యం లో వరంగల్ లోక్ సభ నియోజక వర్గ పరిధి 106–వరంగల్ (తూర్పు) నియోజక వర్గానికి సంబందించి స్వీప్ -2024 అవగాహన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వరంగల్ స్టేషన్ రోడ్ లో గల శరణ్య లాడ్జిలో దివ్యాంగులు సీనియర్ సిటిజనులకు ఓటు హక్కు చైతన్యంపై ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్