ప్రిన్సిపాల్ కు ప్రశంసా పత్రం

1359చూసినవారు
ప్రిన్సిపాల్ కు ప్రశంసా పత్రం
వరంగల్ అర్బన్ జిల్లా అంబాల శ్రీరాములపల్లి కి చెందిన మోతె రాజ్ కుమార్ (ప్రిన్సిపాల్ బిసి గురుకుల బాలుర సంగెం )కి దేశభక్తుల సంక్షేమ సంఘము తెలంగాణ, మంచిర్యాల వారు జాతీయ స్థాయి ఆన్లైన్ కవి సమ్మేళనం నిర్వహించారు. అంశం: "స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు2020" పై నిర్వహించారు. ఈరోజు ఫలితాలు వెల్లడించి ప్రశంసా పత్రం రాజ్ కుమార్ కి అందించారు. బంధువులు మరియు పాఠశాల సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్