సీఎంపీస్ స్కూల్ లో బతుకమ్మ సంబరాల్లో చిన్నారులు

59చూసినవారు
సీఎంపీస్ స్కూల్ లో బతుకమ్మ సంబరాల్లో చిన్నారులు
హన్మకొండ లోని గొపల్పూర్ జంక్షన్ వద్ద ఉన్న ప్రముఖ కేంబ్రిడ్జ్ మంటిసోర్రి ప్రైమ్ స్కూల్(CMPS) యందు చిన్నారులతో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునీలు మంగళవారం బతుకమ్మ, దసర సెలవుల సందర్బంగా చివరి రోజున స్కూల్ లో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ప్రధానోపాధ్యాయులు వంశీకృష్ణ చిన్నారులకు బతుకమ్మ, దసర పండుగ యొక్క గొప్పతనాన్ని తెలంగాణాలో ఈ పండుగల యొక్క విశిష్టతను చిన్నారులకు వివరించారు.

సంబంధిత పోస్ట్