ఆకస్మిక తనిఖీ లు నిర్వహించిన కమీషనర్

72చూసినవారు
ఆకస్మిక తనిఖీ లు నిర్వహించిన కమీషనర్
వరంగల్ బల్దియా కమీషనర్ డా. అశ్విని తానాజీ వాకడే గురువారం ప్రధాన కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో గల ఛాంబర్ లలో క్షేత్ర స్థాయిలో పర్యటించి ఆయా విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకొని హాజరు పరిశీలించారు. ఆయా విభాగాల సిబ్బంది పనితీరు వారు నిర్వహించే విధులను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్