కేటీఆర్ పై ఫిర్యాదు

3643చూసినవారు
మాజీ మంత్రి కేటీఆర్ ను అరెస్టు చేయాలని కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్లు, నాయకులు హనుమకొండ పోలీసులను కోరారు. రేవంత్ రెడ్డి పై కేటీఆర్ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా శనివారం కేటీఆర్ పై హనుమకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత మూడు నెలలుగా రాష్ట్ర ముఖ్యమంత్రిపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు అన్నారు. ప్రభుత్వం పైన ఇష్టానుసారంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదని వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్