జిల్లా ఎయిడ్స్ నిర్మూలన సమన్వయ కమిటీ సమావేశం

58చూసినవారు
జిల్లా ఎయిడ్స్ నిర్మూలన సమన్వయ కమిటీ సమావేశం
ఎయిడ్స్ సోకిన చదువుకున్న పిల్లలకి నైపుణ్య శిక్షణ ఇప్పించాలని ఈ శిక్షణ ద్వారా వారికి జీవనోపాధి దొరుకుతందని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోనీ సమావేశం మందిరంలో జరిగిన జిల్లా ఎయిడ్స్ నిర్మూలన, నియంత్రణ కమిటీ సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ. సెక్స వర్కర్లకు, ఎయిడ్స్ బాధితులకు అందిస్తున్న డ్రై రేషన్ పంపిణీ చేస్తున్న తరుణంలో రవాణా చార్జీల సమస్యని పరిష్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్