బిజెపి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం

60చూసినవారు
బిజెపి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం
హన్మకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ గ్రామంలో సోమవారం 46వ డివిజన్ లో బిజెపి వరంగల్ లోకసభ అభ్యర్థి ఆరూరి రమేష్ గెలుపు కోసం బిజెపి శ్రేణులు గడప గడప ప్రచారం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు పోనగోటి వెంకట్రావు, జిల్లా ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి గడ్డం మహేందర్, ధనుంజయ్, రంజిత్ కుమార్, వెంకటేష్, నిఖిల్, కిరణ్, తదితర బిజెపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్