బారులు తీరిన దరఖాస్తుదారులు

52చూసినవారు
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ప్రజా పాలన దరఖాస్తుల కౌంటర్ ఏర్పాటు చేయడంతో మంగళవారం దరఖాస్తుదారులు దరఖాస్తు చేసుకునేందుకు బాలుడు తీరారు. మున్సిపల్ అధికారులు నగర నలమూలాల నుంచి వచ్చిన దరఖాస్తుదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పథకాల కోసం గతంలో దరఖాస్తు చేసుకొని దరఖాస్తుదారులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్