రైతు నేస్తాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

70చూసినవారు
రైతు నేస్తాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్
రైతు నేస్తం కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంగళవారం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. హైదరాబాద్ నుండి నిర్వహించిన రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరై రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ. వ్యవసాయ రంగంలో విస్తరణ కార్యకలాపాలు బలోపేతం చేయడం కొరకు, రైతులలో నూతన సాంకేతిక పరిజ్ఞానంపై విస్తృత అవగాహన కల్పించుటకు పలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్