ఠాకూర్ కు భారతరత్న ఇవ్వడం ప్రతీ ఒక్కరికీ గర్వకారణం

55చూసినవారు
ఠాకూర్ కు భారతరత్న ఇవ్వడం ప్రతీ ఒక్కరికీ గర్వకారణం
జన నాయకుడిగా పేరు తెచ్చుకున్న దివంగత బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పుర్ ఠాకూర్ కు ఆయన శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం భారత రత్న అవార్డు ప్రకటించడం ప్రతీ ఒక్కరూ గర్వించే విషయమని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంట రవి కుమార్ అన్నారు. భారత రత్న ప్రకటించిన సందర్భంగా శనివారం వరంగల్ చౌరస్తాలో నాయీ బ్రాహ్మణ జిల్లా అధ్యక్షుడు ఎలగంటి సతీష్ ఆధ్వర్యంలో ప్రధాని మోది చిత్రపటానికి పుష్పాభిశేఖం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్