కంకులు అమ్ముతున్న గెస్ట్ ఆధ్యాపకుడు

2430చూసినవారు
కంకులు అమ్ముతున్న గెస్ట్ ఆధ్యాపకుడు
బీసీ గురుకుల కళాశాల లో గెస్ట్ ఆధ్యాపకుడిగా జీవనం సాగిస్తున్న రౌతు శ్యామ్ కరోనా ప్రభావంతో కళాశాలలు బంధు కావడంతో వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని డబ్బాల్ సెంటర్ లో కంకులు అమ్ముతూ తన కుటుంబ పోషణ కోసం చిరు వ్యాపారం చేస్తున్నారు. గత నాలుగు నెలల నుంచి జీతాలు లేక గెస్ట్ లెక్చరర్ లు గెస్ట్ ఉపాధ్యాయులు జీవనోపాధి లేక ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. ప్రభుత్వం వారిని ఆదుకోవడానికి ముందుకు వచ్చే మా జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్