హన్మకొండ: ఎంజేపి బీసీ గురుకుల పాఠశాలలో క్రిస్మస్ వేడుకలు

85చూసినవారు
హన్మకొండ: ఎంజేపి బీసీ గురుకుల పాఠశాలలో క్రిస్మస్ వేడుకలు
మహాత్మ జ్యోతిబాఫూలే బీసీ గురుకుల పాఠశాల హన్మకొండ బాలురలో మంగళవారం క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమం ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా నిర్వహించడం జరిగింది. శాంటక్లాజ్, క్రిస్మస్ ట్రీ తయారుచేసి ఉత్సహంగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్