వర్ధన్నపేట ఎమ్మెల్యేను కలిసిన కడియం

4026చూసినవారు
హనుమకొండ జిల్లా సుబేదారి వర్దన్నపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం వర్దన్నపేట ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కడియం కావ్య కలిశారు. బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలను కలిసే కార్యక్రమంలో భాగంగా నాగరాజును కలిసి రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కడియం కావ్య కు మద్దతు తెలపాలని కోరారు.

సంబంధిత పోస్ట్