కలెక్టర్ అధ్యక్షతన లేఅవుట్ కమిటీ సమావేశం

56చూసినవారు
కలెక్టర్ అధ్యక్షతన లేఅవుట్ కమిటీ సమావేశం
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో లేఅవుట్ అనుమతుల కోసం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధ్యక్షతన లేఆవుట్ కమిటీ సమావేశం మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. హనుమకొండ జిల్లా పరిధిలోని పలు ప్రాంతాలలో లే అవుట్ అనుమతుల కోసం ప్రతిపాదనలు రాగా వాటిపై కమిటీ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని, అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్