భద్రకాళి అమ్మవారికి మహ హారతి

2283చూసినవారు
ఓరుగల్లు ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శనివారం పురస్కరించుకొని భద్రకాళి అమ్మవారిని ఆలయ అర్చకులు ప్రత్యేక అలంకరణలో అలంకరించారు. ప్రత్యేక అలంకరణ అనంతరం అర్చకులు అమ్మవారికి మహ హారతి అందించి అభిషేకం నిర్వహించారు. భక్తులు ఆలయానికి చేరుకొని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్