నర్మెట్ట: భక్తిశ్రద్ధలతో దుర్గమ్మ పండుగ

70చూసినవారు
నర్మెట్ట మండల కేంద్రంలో ఆదివారం దుర్గమ్మ పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బూస అంజయ్య ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి దుర్గామాతను సందర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

సంబంధిత పోస్ట్