ప్రజా సమస్యలు తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్

84చూసినవారు
ప్రజా సమస్యలు తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్
వరంగల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వినతులు జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య స్వీకరించారు. ప్రజలు నేరుగా తమ సమస్యలను జిల్లా కలెక్టర్కు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రజా సమస్యలు అధికారుల దృష్టికి రాలేకపోయారు. ప్రజావాణిలో వచ్చిన ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్