మర్కజి పాఠశాలలో విద్యార్థి టూరిజం క్లబ్

65చూసినవారు
మర్కజి పాఠశాలలో విద్యార్థి టూరిజం క్లబ్
ప్రభుత్వ మర్కజి ఉన్నత పాఠశాలలో హనుమకొండ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పర్యాటక శాఖ అధికారి శివాజీ ఆధ్వర్యంలో గురువారం విద్యార్థి పర్యాటక క్లబ్ అవగాహన సదస్సు నిర్వహించారు. క్లబ్ ఉద్దేశం, లక్ష్యాలను విద్యార్థులకు వివరించారు. మన దేశంలోని వారసత్వ కట్టడాలను పరిరక్షించుకోవడం, పర్యాటక రంగం పట్ల బాలబాలికల్లో అవగాహన కల్పించడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ క్లబ్ లను ఏర్పాటు చేస్తున్నాయన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్