వరంగల్ కాంగ్రెస్ పార్టీ ఎంపి టికెట్ రామకృష్ణకే

2932చూసినవారు
వరంగల్ కాంగ్రెస్ పార్టీ ఎంపి టికెట్ రామకృష్ణకే
ఏఐసీసీ కార్యాలయం ఢిల్లీలో గులాం నబి మీర్ సహాబ్ జనరల్ సెక్రెటరీ ఎఐసిసి శనివారం వరంగల్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఆశిస్తున్న రామకృష్ణ కలిశారు. గత కొన్ని రోజులనుండి ఎఐసిసి, సిఇసి, సిడబ్ల్యూసి పెద్దలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీకి సీఎం రేవంత్ రెడ్డిలను కలిసిన పెరుమాండ్ల రామకృష్ణ తనకు వరంగల్ ఎంపీ టికెట్ కేటాయించాలని కోరగా సానుకూలంగా స్పందించిన అందరికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్