వరంగల్: జర్నలిస్ట్ రజిని నాయుడికి ఉత్తమ పురస్కారం

71చూసినవారు
వరంగల్: జర్నలిస్ట్ రజిని నాయుడికి ఉత్తమ పురస్కారం
తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం టీజేఎస్ఎస్ ఆధ్వర్యంలో ఉత్తమ జర్నలిస్టులకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉగాది పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా వరంగల్ నగరానికి చెందిన మహిళా జర్నలిస్ట్ రజనీ నాయుడు కు ఉత్తమ పురస్కారం నిర్వాహకులు అందజేశారు. జర్నలిజంలో గత కొన్ని సంవత్సరాలుగా సమాచార సేవలు అందిస్తున్న వారిని నిర్వాహకులు గుర్తించడం పట్ల తోటి వరంగల్ జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్