రాబోయే రోజుల్లో జూపార్క్ కు వైట్ టైగర్, లయన్స్ తీసుకువస్తాం

69చూసినవారు
రాబోయే రోజుల్లో వరంగల్ కాకతీయ జూ పార్కు కు వైట్ టైగర్, లయన్స్ ను తీసుకువస్తామని మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం హనుమకొండ హంటర్ రోడ్డులోని కాకతీయ జూ పార్కులో రెండు పులులు, రెండు బైసన్, హాఫ్, బార్కింగ్ డీర్లను మంత్రి పొన్నం ప్రభాకర్ తొ కలిసి విడుదల చేశారు. జూ లోకి వచ్చిన జంతువులతో మనం మమేకమైతే అవి ఆరోగ్యంగా ఉంటాయి. మీకు మానసిక ఒత్తిడి ఉంటే ఈ జూ లో వాకింగ్ చేయండన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్