ఆరూరి రమేష్ నేటి పర్యటన వివరాలు

53చూసినవారు
ఆరూరి రమేష్ నేటి పర్యటన వివరాలు
బీజేపీ పార్టీ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి అరూరి రమేష్ సోమవారం ఎన్నికల ప్రచార కార్యక్రమ వివరాలు. 8 గం. కు ధర్మసాగర్ మండల కేంద్రం, 9. 00 గం.కు పెద్ద పెండ్యాల, 10. 00 గం.కు తాటికొండ గ్రామం, 11 గం.కు రఘునాథపల్లి మండల కేంద్రం, 4.00 గం.కు ఖిలషాపూర్ గ్రామం, 6 గం. కు జాఫర్ ఘడ్ మండల కేంద్రం, 7 గం. కు ఉప్పుగల్లు, 8 గం. కు స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో పాల్గొననున్నారని క్యాంప్ కార్యాలయ వర్గీయులు తెలిపారు.

సంబంధిత పోస్ట్