మూడవ శనివారం ప్రతి పేరెంట్ తప్పకుండా హాజరుకావాలి

51చూసినవారు
మూడవ శనివారం ప్రతి పేరెంట్ తప్పకుండా హాజరుకావాలి
రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖ ప్రవేశపెట్టిన పేరెంట్ టీచర్ సమావేశం శనివారం జెడ్పిహెచ్ఎస్ పర్వతగిరి పాఠశాలలో నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాక రమేష్ బాబు మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రులు పాలుపంచుకోవాలని, తల్లిదండ్రులను కోరారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రతినెల మూడవ శనివారం ప్రతి పేరెంట్ తప్పకుండా హాజరుకావాలని కోరారు.

సంబంధిత పోస్ట్