వర్ధన్నపేట నియోజకవర్గం అయినవోలు మండలం కొండపర్తి గ్రామ భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా పోలింగ్ బూత్ అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది అని జిల్లా నాయకులు మాదాసు ప్రణయ్ బుధవారం తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల సంస్థాగత ఎన్నికల అధికారి బన్న ప్రభాకర్ పాల్గొని పోలింగ్ బూత్ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఎలక్షన్ ఇన్ ఛార్జ్, తదితరులు పాల్గొన్నారు.