శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

79చూసినవారు
శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
వరంగల్ జిల్లా పర్వతగిరి మండల పరిధిలోని వడ్లకొండ గ్రామంలోని అంతర్గత రోడ్లుకు సీడీఎఫ్ నిధులు సుమారు 5 లక్షల నిధులతో కిలో మీటర్ల మేర రోడ్డుకు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వడ్లకొండ గ్రామ కాంగ్రెస్ నాయకులు, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్