ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

78చూసినవారు
ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ కోట నందు 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించే కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గురువారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీలు బస్వారాజు సారయ్య , మేయర్ సుధారాణి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్