జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే

84చూసినవారు
జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే
వర్ధన్నపేట మండల కేంద్రములోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు గురువారం ఆవిష్కరించారు. దేశ స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన అమరుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ, రాష్ట, నియోజకవర్గ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా ప్రతినిధులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్