మా ఇళ్ల మధ్యలో నుంచి కరెంట్ లైన్ వెళ్తుంది

80చూసినవారు
వర్ధన్నపేట పర్వతగిరి మండల పరిధిలోని దౌలత్ నగర్ లో గురువారం ప్రజాపాలన గ్రామ సభ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కి, ఎస్సీ కాలనీ ప్రజానీకం మా ఇళ్ల మధ్యలో నుంచి కరెంట్ లైన్ వెళ్తుందని చెప్పారు. వాటిని పరిశీలించి వెంటనే సంబంధిత విద్యుత్ అధికారులతో ఫోన్ లో మాట్లాడి సత్వరమే ఈ విద్యుత్ లైన్లను తొలగించి ప్రజలను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడాలని అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్