ఉజ్వల భవిష్యత్తుకు ఈ ఉగాది తోడ్పడాలి

61చూసినవారు
తెలంగాణ రాష్ట్ర వర్ధన్నపేట నియోజకవర్గ ప్ర‌జ‌లందరికి క్రోధినామ సంవత్సర ఉగాధి శుభాకాంక్ష‌లు వర్థన్నపేట శాసనసభ్యులు నాగరాజు తెలియజేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మన తెలుగు వారందరికి, వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలందరికి క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు ఈ ఉగాది పండుగ ప్ర‌జ‌లంద‌రికీ స‌క‌ల శుభాల‌ను పంచాల‌న్నారు. ప్ర‌జ‌ల జీవితాల్లో సుఖ శాంతులు తేవాల‌ని కోరారు.

సంబంధిత పోస్ట్