వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల పరిధిలోని కట్ర్యాల గ్రామ మాజీ ఎంపీటీసీ దర్గమ్మ భర్త సారయ్య మరణించగా భౌతిక దేహానికి పూలమాల వేసి వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు గురువారం నివాళులర్పించారు. ఎమ్మెల్యే వెంట టిపిసిసి లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేకర్ రావు, స్థానిక గ్రామ పార్టీ అధ్యక్షులు సతీష్, దాడి రమేష్, గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.