వర్ధన్నపేట: యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా గడ్డం వరుణ్

59చూసినవారు
వర్ధన్నపేట: యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా గడ్డం వరుణ్
బుధవారం వెలువరించిన యూత్ కాంగ్రెస్ ఫలితాలలో వరంగల్ అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా గడ్డం వరుణ్ 2180 ఓట్లతో గెలుపొందారు. గత రెండు నెలల క్రితం యూత్ కాంగ్రెస్ ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా వరుణ్ మాట్లాడుతూ తన గెలునకు కృషిచేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మరియు వరంగల్ అర్బన్ జిల్లాలో యూత్ కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్థానన్నారు.

సంబంధిత పోస్ట్