ట్రోల్‌ చేసే ముందు వీడియో చూడండి: జాన్వీ కపూర్

67చూసినవారు
ట్రోల్‌ చేసే ముందు వీడియో చూడండి: జాన్వీ కపూర్
జాన్వీ కపూర్ క్రికెట్ శిక్షణ వీడియో పోస్టుపై ‘టెన్నిస్‌ బాల్‌తో క్రికెట్‌ ఆడితేనే మీకు ఇన్ని దెబ్బలు తగిలాయా?’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దీనికి జాన్వీ స్పందిస్తూ ‘ముందు క్రికెట్‌ బాల్‌తో ఆడితే గాయాలయ్యాయి. తర్వాత టెన్నిస్‌ బాల్‌తో ఆడాను. నా భుజాలకు ఉన్న బ్యాండేజ్‌లను చూస్తే అది అర్థమవుతుంది. ట్రోల్‌ చేసే ముందు ఒకసారి వీడియో మొత్తం చూడండి. అప్పుడు నేను కూడా మీరు వేసే జోక్‌లకు నవ్వుతానని' రిప్లై ఇచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్