వాటర్ ట్యాంకర్ ఢీ.. వ్యక్తి స్పాట్ డెడ్

67చూసినవారు
వాటర్ ట్యాంకర్ ఢీ.. వ్యక్తి స్పాట్ డెడ్
హైదరాబాద్‌లోని నారాయణ‌గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. చెంగిచర్లకు చెందిన జగన్నాథన్ చారి (50) కార్పెంటర్ పని నిమిత్తం అబిడ్స్ వైపు వెళ్తుండగా సిమెట్రీ దగ్గర వాటర్ ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో జగన్నాథన్ చారి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్