ఆర్థిక సమస్యలున్నా హామీలు నెరవేరుస్తున్నాం: సీఎం రేవంత్

80చూసినవారు
ఆర్థిక సమస్యలున్నా హామీలు నెరవేరుస్తున్నాం: సీఎం రేవంత్
మాజీ సీఎం కేసీఆర్‌ రూ.8.29 లక్షల అప్పును తమ ప్రభుత్వ నెత్తిమీద పెట్టిపోయారని.. ఆయన చేసిన అప్పులకు ఒక్క ఏడాదిలోనే రూ.84వేల కోట్లు వడ్డీ, రూ.64 వేల కోట్లు అసలు చెల్లించామని సీఎం రేవంత్ తెలిపారు. 'ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం. అధికారంలోకి వచ్చిన 2 రోజులకే RTC బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాం. ఇందుకోసం ఇప్పటికే రూ.5,500 కోట్లు కేటాయించాం' అని అన్నారు.

సంబంధిత పోస్ట్