వంట చేయనందుకు తల్లి తిట్టిందని బాలిక ఆత్మహత్య

74చూసినవారు
వంట చేయనందుకు తల్లి తిట్టిందని బాలిక ఆత్మహత్య
గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వంట చేయనుందుకు తల్లి మందలించిందని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. వంట చేయనందుకు తల్లి తిట్టిందని మనస్థాపం చెందిన యువతి ఇంటికి కొంతదూరంలో ఉన్న వేప చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని అన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్