పాముతో ఆడుకుంటున్న చిన్నారి (VIDEO)

65చూసినవారు
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సోఫాలో కూర్చున్న ఒక పిల్లవాడు పాముతో ఆడుకుంటున్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ తిన్నారు. మరికొందరు డేంజర్‌ ఫీట్స్‌ కోసం పిల్లాడి భవిష్యత్‌ను ప్రమాదంలో పడేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాము అక్కడి నుంచి తప్పించుకొని వెళ్లిపోయేందుకు యత్నిస్తోంది. ఎన్నిసార్లు జారి పోయి వెళ్లిపోదామని చూసినా దాన్ని మాత్రం ఆ పిల్లాడు విడిచిపెట్టలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్