TG: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వారిని ప్రపంచ యాత్రికుడు అన్వేష్ వెలుగులోకి తెచ్చాడు. యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఇన్‌ఫ్లుయెన్సర్లు చేసే మోసాలను, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ మోసాలపై అతను ఎప్పటి నుంచో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా అన్వేష్‌కు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మద్దతు ఇచ్చారు. ఈ క్రమంలో బెట్టింగ్ యాప్స్‌కు వ్యతిరేకంగా చిట్ చాట్‌లో మాట్లాడారు.