10 రోజుల కిందటే నిశ్చితార్థం.. అంతలోనే!

62చూసినవారు
10 రోజుల కిందటే నిశ్చితార్థం.. అంతలోనే!
భారత వాయుసేనకు చెందిన జాగ్వార్ ఫైటర్ జెట్ గుజరాత్‌లోని జామ్ నగర్ ప్రాంతంలో కూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో వైమానిక దళ పైలట్ సిద్ధార్థ్ యాదవ్‌కు ప్రాణాలు కోల్పోయారు. ఆయనకు మార్చి 23న ఢిల్లీకి చెందిన ఓ యువతితో నిశ్చితార్థం జరిగినట్లు తాజాగా కుటుంబ సభ్యులు వెల్లడించారు. నిశ్చితార్థం జరిగిన 10 రోజులకే ఈ దుర్ఘటన జరిగిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్