'నోటా' అంటే మాకు తెలుసు: అరకు ఓటర్లు

63చూసినవారు
'నోటా' అంటే మాకు తెలుసు: అరకు ఓటర్లు
మాకు ‘నోటా’ అంటే తెలుసు. మాలో కొందరు ఇంటర్, డిగ్రీ వరకు చదువుకున్నాం. రోజు పేపర్లు చదువుతాం. టీవీల్లో రాజకీయ వార్తలు చూస్తాం. మా ఊరిలో చాలా మందికి ‘నోటా’ ఓటుపై అవగాహన ఉంది. గత ఎన్నికల్లో అరకు దేశంలోనే ఎక్కువ ‘నోటా’ ఓట్లు పొందిన నియోజకవర్గాలలో రెండో స్థానంలో నిలిచింది. అంటే ఈ రాష్ట్రంలో నోటా అంటే మా నియోజకవర్గం ప్రజలకే ఎక్కువ తెలుసు అని అరకు ఓటర్లు అంటున్నారు.

సంబంధిత పోస్ట్