మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాం నాన్న: మనోజ్

59చూసినవారు
మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాం నాన్న: మనోజ్
మార్చి 19న తెలుగు సీనియర్ హీరో మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన కుమారుడు మంచు మనోజ్ X వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. 'హ్యాపీ బర్త్‌డే నాన్నా.. మనమంతా కలిసి వేడుకలు చేసుకునే ఈ రోజు మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాం. మీతో కలిసి ఉండే క్షణాల కోసం ఎదురుచూస్తున్నాను.. లవ్‌ యూ' అని అంటూ పోస్ట్ చేశారు. అయితే ఇటీవల మంచు విష్ణు, మనోజ్ మధ్య గొడవలు జరిగి మనోజ్ కుటుంబానికి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్