డబుల్ స్పీడ్‌తో అధికారంలోకి వస్తాం: కేసీఆర్

60చూసినవారు
డబుల్ స్పీడ్‌తో అధికారంలోకి వస్తాం: కేసీఆర్
రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. మంగళవారం ఛలో నల్గొండ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. తమ పార్టీ మళ్ళీ డబుల్ స్పీడ్‌తో అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. నదుల నీళ్లపై తనకు అవగాహన లేదని, నన్ను అడిగితే నేను చెబుతుంటని ఆయన చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్