స్టేడియంలో RCB ఫ్యాన్స్ విచిత్ర చేష్టలు

572చూసినవారు
స్టేడియంలో RCB ఫ్యాన్స్ విచిత్ర చేష్టలు
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో RCB ఫ్యాన్స్ రెచ్చిపోయారు. WPLలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ పెర్రీ సిక్స్ కొట్టి కారు అద్దం పగలగొట్టడంతోనే వారు కప్ గెలిచారని, పురుషుల జట్టు కూడా అదే చేయాలని ఫ్యాన్స్ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ క్రమంలో కొందరు ఆ కారు రూఫ్ టాప్‌ను పగలగొట్టారు. ఫ్యాన్స్ పనికి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇవేం పనులు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్