వామ్మో.. మొసళ్ల గుంపు మధ్యలో వ్యక్తి వాకింగ్ (Video)

74చూసినవారు
మొసళ్లు చూడ్డానికి ఎంత భయంకరంగా ఉంటాయో.. వాటి వేట కూడా అంతే భయంకరంగా ఉంటుంది. అయితే తాజాగా, మొసలికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పెద్ద పెద్ద మొసళ్లను ఓ ప్రాంతంలో ఉంచి సంరక్షిస్తునట్లు కనిపిస్తుంది. అయితే మొసళ్ల గుంపు మొత్తం నీటి ఒడ్డున పడుకుని ఉండగా.. ఓ వ్యక్తి మొసళ్ల మధ్యలో నడుచుకుంటూ వెళ్లాడు. అతడు కాలు మోపగానే మొసళ్లే భయంతో పక్కకు జరుగుతూ అతడికి దారి ఇవ్వడం వీడియోలో చూడొచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్