రోజూ కొత్తిమీర జ్యూస్ తాగితే ఎన్ని ప్రయోజనాలో..

67చూసినవారు
రోజూ కొత్తిమీర జ్యూస్ తాగితే ఎన్ని ప్రయోజనాలో..
కొత్తిమీర జ్యూస్ తాగితే రక్తంలో కొలెస్ట్రాల్, లిపిడ్ స్థాయిలు తగ్గుతాయి. జీర్ణకోశంలో గ్యాస్ ఉత్పత్తి కానివ్వదు. అన్ని రకాల జ్వరాలను తగ్గిస్తుంది. పరగడుపున తాగితే అసిడిటీ, మలబద్దకం తగ్గుతుంది. శరీరంలోని విష పదార్థాలు బయటకు పోతాయి. కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మ సౌందర్యానికి తోడ్పడుతుంది.

సంబంధిత పోస్ట్